ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనం అవడానికి కారణం ఆమె తండ్రి: చంటి అడ్డాల
Apr 22, 2021, 4:58 PM IST
ఆర్తి అగర్వాల్ కెరీర్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగి, ఫేడౌట్ అయి విషాదంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఆమె కెరీర్ ఫేడౌట్ కావడానికి కారణం ఆమె తండ్రినే అట. తాజాగా నిర్మాత చంటి అడ్డాల ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.