Nov 7, 2019, 5:09 PM IST
చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై, యస్‌జే చైతన్య దర్శకత్వంలో, జివియన్ శేఖర్ రెడ్డి నిర్మించిన సినిమా ‘ఏడు చేపల కథ’. అభిషేక్ పచ్చిపాల, భాను శ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఏడుగురు హీరోయిన్లని ఏడు చేపలుగా చూపిస్తూ తీసిన ఈ సినిమాపై పబ్లిక్ ఏమంటున్నారంటే...