అల్లు అర్జున్ Vs విజయ్ దేవరకొండ...ఎక్కడికి దారితీస్తుందో..?
May 10, 2021, 4:30 PM IST
‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడట ‘రౌడీ’ విజయ్ దేవరకొండ. ఇన్నాళ్లు తమ హీరోకి మాత్రం సొంతం అనుకున్న ఓ రికార్డును, విజయ్ దేవరకొండ ఎగరేసుకుపోతాడేమోననే భయమే దీనికి ప్రధాన కారణం...