Jan 30, 2021, 11:45 AM IST
`జబర్దస్త్` ఫేమ్ ఇమ్మాన్యుయెల్.. శ్రీదేవిగా మారిపోయాడు. ఆలీ ముందే హోయలు పోయాడు. మరోవైపు `జబర్దస్త్` వర్ష.. నరేష్‌ని బాడీగార్గ్ గా పెట్టుకుంది. పైగా అతడు తన తమ్ముడట. అతనిలో కరెంట్ ఉందని, ఇమ్మాన్యుయెల్‌కి ఛార్జింగ్ పెడతానని అంటోంది. మరి ఆ కథేంటో చూస్తే...