Jun 1, 2021, 6:34 PM IST
ఎవరినైనా దోమ కుట్టాల్సిందే, ప్రేమ పుట్టాల్సిందే. సెలెబ్రిటీ అయినా సామాన్యులైనా మనసులో ప్రేమ భావన కలగడం ఒకరిపై ఇష్టం కలగడం సాధారణం. గ్లామర్ ఇండస్ట్రీలో పనిచేసే బుల్లితెర, వెండితెర నటుల మధ్య ప్రేమలు చిగురించడం అవి పెళ్ళికి దారితీయడం జరుగుతూ ఉంటుంది. ఇక బుల్లితెర టాప్ స్టార్స్ సుమ, అనసూయ, లాస్య, ఉదయ భాను, ఝాన్సీ ప్రేమించిన మగవాడినే వరుడిగా తెచ్చుకున్నారు. సినిమా కథలకు ఏమాత్రం తక్కువ కానీ వీరి ప్రేమ కహానీలు చూద్దామా..