Oct 29, 2021, 1:44 PM IST
దర్శకుడు పూరి నిర్మాతగా కొడుకు ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఇంటెన్స్ లవ్ ఎంటర్టైనర్ రొమాంటిక్. వరల్డ్ వైడ్ నేడు గ్రాండ్ గా రిలీజ్ కావడం జరిగింది. నూతన దర్శకుడు అనిల్ పాదూరి తెరకెక్కించిన ఈ Romantic చిత్రం గురించి పబ్లిక్ ఒపీనియన్ ఏమిటో వారి మాటల్లోనే వినండి..!