ఆర్ ఆర్ ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్

Mar 20, 2022, 12:00 PM IST

RRR ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆ చిత్ర దర్శకుడు,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తమ చిత్రం రేట్లు పెంచుకోవడం పై కేసీఆర్ గారిని అడిగిన వెంటనే ఆయన ఇది తెలుగు సినిమా ప్రైడ్ కాబట్టి పెంచుకోండి అని జీవో ఇచ్చారు అంటూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫెసిలిటేట్ చేసిన సంతోష్ కుమార్ గారికి, ప్రకాష్ రాజ్ ,గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు...