Apr 9, 2020, 12:48 PM IST
లాక్ డౌన్ తో సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే చాలా నష్టాల్లో కూరుకుపోయిందని నిర్మాత నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ తరువాత సినిమాల్లో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, టికెట్ల ధరలు తగ్గించాలని లేకపోతే ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ కే జనాలు అలవాటు పడిపోయి ఇండస్ట్రీ నాశనమైపోతుందని అంటున్నారు. ఆ వీడియో...