క్లైమాక్స్ 20 నిముషాలు ఏడిపించేసారు...అడివి శేష్ ఈ సినిమా తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళినట్టే..!

Jun 3, 2022, 2:35 PM IST

గూఢచారి, ఎవరు లాంటి విభిన్న చిత్రాల తరువాత అడివి శేష్ మేజర్ చిత్రం తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 26/11  ఉగ్ర వాదుల దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అనే  మిలిటరీ ఆఫీసర్ కథతో ఈ  బయోపిక్  రూపొందించడం విశేషం. ఈ చిత్ర్రం పై ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉందొ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.