ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేసే చిత్రం..ప్రతి ఒక్కరు తప్పక చూడాలి...మహేష్ బాబు, అడివి శేష్ హాట్స్ ఆఫ్

Jun 3, 2022, 1:42 PM IST

విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అడివి శేష్ మేజర్ చిత్రం తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు...26/11 ముంబయి దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా  అడివి శేష్ అండ్ టీం  ఈ చిత్రాన్ని రూపొందించింది.. రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ వచ్చిన  ఈ చిత్రం పై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందొ ఒక్కసారి చూద్దాం...