Jun 3, 2022, 1:14 PM IST
26/11 ముంబయి దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ అండ్ టీం చేసిన ‘మేజర్’ చిత్రం ఈ రోజు ప్రేక్షకులను పలకరించింది. రిలీజ్ కు ముందే ఎంతో పాజిటివ్ వైబ్స్ వచ్చిన ఈ చిత్రం పై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందొ ఒక్కసారి చూద్దాం...