Aug 25, 2022, 11:21 AM IST
పాన్ ఇండియా ఫిలిం లైగర్ మూవీ పై ట్రేడ్ లోనే కాదు, ఆడియన్స్ లోను ఓ రేంజిలో అంచనాలున్నాయి. లైగర్ మూవీ ప్రమోషన్స్ చూస్తుంటే సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని ఫిక్సై పోయారు. . పూరి మార్క్ డైలాగ్స్, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని ఆడియన్స్ లెక్కలేసుకున్నారు. అయితే అవన్నీ నిజమైతే సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. నిజానికి సినిమా ఎలా ఉంది. అంచనాలకు తగ్గట్లే ఉందా లేక తగ్గినట్లే అనిపిస్తోందా...పూరి మ్యాజిక్ ..మరో ఇస్మార్ట్ శంకర్ ని అందించిందా....విజయ్ దేవరకొండని ప్లాఫ్ ల నుంచి ఒడ్డున పడేసిందా, కథేంటి వంటి విషయాలను ఈ పబ్లిక్ టాక్ లో చూద్దాం