అకిరా కురసోవ సెవెన్ సమురాయ్ కు కార్తికేయ బెదురులంక కు ఏంటి లింక్..? తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..!
Aug 20, 2023, 2:50 PM IST
`ఆర్‌ఎక్స్ 100`తో ఆకట్టుకుని సంచలన హీరోగా నిలిచిన కార్తికేయ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన గత చిత్రాలు డిజప్పాయింట్ చేశాయి. ఇప్పుడు `బెదురులంక 2012` చిత్రంతో మరో ప్రయత్నం చేస్తున్నారు.