Jun 29, 2021, 5:26 PM IST
నిరుపమ్ పరిటాల.. తెలుగు సీరియల్స్ లో అత్యంత క్రేజ్ ఉన్న నటుడు. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా దగ్గరైన నటుడు. దశాబ్దానికిపైగా టీవీ నటుడిగా రాణిస్తున్నారు. కానీ తండ్రి మరణం ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసా? అదొక ఎమోషనల్ జర్నీ.