అటకెక్కిన జనగణమన... అసలు కారణం ఏమిటో తెలుసా..?

Sep 4, 2022, 5:33 PM IST

'జనగణమన' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అప్పుడు రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకున్నారు. వీరితో రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు 'లైగర్' సినిమా ప్లాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేసారనే వార్తలు వస్తున్నాయి.