అవకాశాల్లేక మేకలు కాస్తూ, కూలి పనులు చేస్తున్న జబర్దస్త్ బాబు..?

May 20, 2021, 2:54 PM IST

జబర్దస్త్ కమెడియన్ గొర్రెలు కాపరిగా మారాడు. తన ఊరిలో ఉపాధి పనులు చేసుకుంటూ కనిపించి షాకిచ్చారు. ఇదంతా కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభావమే అని తెలుస్తుంది.