Dec 9, 2022, 5:25 PM IST
ఒక వ్యక్తి జీవితంలో అనేక ప్రేమకథలు ఉండటం లాంటి కధలు ఇంతకుముందే మనం రవితేజ చేసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ లో చూసేసాం..అలాంటి కథతో కొత్తగా మళ్ళీ మనముందుకొచ్చాడు సత్యదేవ్. లవ్ మాక్ టైల్ అనే కన్నడ చిత్రాన్ని తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేసారు. గాడ్ ఫాదర్ లో నెగిటివ్ రోల్ లో మెప్పించిన సత్యదేవ్ హీరోగా ఈ పాత్రలో ఎలా చేసాడు గుర్తుండిపోయే పాత్రా, లేదా అన్నది ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం...