కమల్ వల్లే ఇండియన్ 2 ఆగిపోయింది... డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్స్...
May 12, 2021, 8:13 PM IST
ఇండియన్ 2 వివాదం రోజు రోజుకి మరింతగా పెద్దదవుతుంది. సినిమా ఆగిపోవడానికి నిర్మాణ సంస్థ లైకా, నటుడు కమల్ అని శంకర్ అన్నారు. దీంతో ఎట్టకేలకు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రంగంలోకి దిగుతున్నారు.