Jun 10, 2021, 5:46 PM IST
టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో లైగర్ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. లైగర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలా ఉండనుందో అన్న ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది.