Aug 31, 2022, 1:44 PM IST
తమిళ విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా రూపొందిన చిత్రం ‘కోబ్రా’. తమిళం, తెలుగు, మళయాళం, కన్నడతో పాటు హిందీలోనూ విడుదలైన ఈ హై ఓల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం, భారీ తారాగణం, సీనియర్ టెక్నీషియన్స్ పనిచేయడంతో సిఎంమా పై అమాంతంగా హైప్ ఏర్పడింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో నేడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం..!