కంటెస్టెంట్ల మధ్య రాజుకున్న నిప్పు.. దివిపై విరుచుకుపడ్డ మోనల్..

Sep 22, 2020, 11:38 AM IST

బిగ్ బాస్ విజయవంతంగా మూడోవారంలోకి ప్రవేశించింది. చెప్పాలంటే ఈ రోజు చాలా చప్పగా సాగింది. పెద్దగా ట్విస్టులేమీ లేవు. నాగార్జున పెట్టిన చిచ్చు ఇంట్లో బాగానే అంటుకుంది. కంటెస్టెంట్ల ముసుగులు మెల్లమెల్లగా తొలుగుతున్నాయి. గొడవలతో నవ్వులు మాయమవుతున్నాయి.