దేవీ నాగవల్లి ఎలిమినేట్ అవ్వడానికి కారణమేంటంటే..

28, Sep 2020, 11:01 AM

బిగ్ బస్ తెలుగు సీజన్ 4 మూడో వారం ఎలిమినేషన్ బిగ్ సర్ ప్రైజ్ గా మారింది. అందరూ ఊహించినట్టుగా కుమార్ సాయి కాకుండ దేవీ నాగవల్లి వెళ్లిపోవడం హౌజ్ మేట్స్ అందరినీ దు:ఖంలో ముంచింది. బయట అనాలిసిస్ లు కూడా ఎక్కువగా కుమార్ సాయికే ఓటేశాయి. ఉక్కు హృదయం టాస్క్ తరువాత మహబూబ్ వెళ్లి పోతాడనీ చాలా గట్టిగా టాక్స్ వచ్చాయి. ఆదివారం ఉదయం వరకూ మెహబూబ్ నామినేటెడ్ అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.