గోవాలో ఆర్జీవితో అరియనా, సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ..?
Feb 9, 2021, 12:53 PM IST
బిగ్ బాస్ ఫేమ్ అరియనా గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. అందమైన సాగర తీరాలలో ఆమె ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేస్తున్నారు. అయితే గోవాలో అరియనా దర్శకుడు వర్మతో కనిపించడం చర్చనీయాంశం అయ్యింది.