అభిజిత్‌ని ఆడుకున్న నాగ్‌.. నక్కతోక తొక్కిన సోహైల్‌..

Dec 13, 2020, 1:26 PM IST

బిగ్ బాస్ కార్యక్రమం ఇక చివరకు వచ్చేసింది..ఇంకొక వారం రోజుల్లో బిగ్ బాస్ విజేత ఎవరో తేలనుంది..ఇక బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన ఆరుగురి కంటెస్టెంట్ ల లో ఐదుగురు ఫినాలే కి వెళ్తారు.
ఫినాలేకి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటం తో బిగ్ బాస్ లో మిగిలిన కంటెస్టెంట్ లలో ఎవరికీ వారు వారే విజేత కావాలని వారి ప్రయత్నాలు చేస్తున్నారు..ఎన్నో గొడవలు, ఎమోషన్స్, అఫైర్స్, బ్రేకప్స్ తో సాగిన ఈ నాలుగవ సీజన్లో ఈ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున హోస్ట్ గా ఎంతో  సరదాగా సాగింది.. ఈ ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.