Jan 14, 2022, 1:52 PM IST
ఆర్ ఆర్ ఆర్ (RRR Movie), రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి పెద్ద చిత్రాల వాయిదా నిర్ణయంతో బంగార్రాజు సంక్రాంతి బరిలో దిగారు. చకచకా పనులు పూర్తి చేసి పెద్ద పండుగకు సినిమా సిద్ధం చేశారు. నాగార్జున-నాగచైతన్య మరోసారి కలిసి నటిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగార్రాజు చిత్రంపై భారీ హైప్ నెలకొని ఉంది. ఈ సినిమా ఎలా ఉందొ ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం..!