విజయ్ దేవరకొండ మరో ఉదయ్ కిరణ్ మాత్రమే అవుతాడు : వేణు స్వామి సంచలనం

Aug 26, 2022, 2:13 PM IST

విజయ్ దేవరకొండ  ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చెబుతూ వేణు స్వామి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టేలా ఉన్నాయి. విజయ్ దేవరకొండకి ప్రస్తుతం అష్టమదశ శని ప్రభావం కొనసాగుతోందని వేణు స్వామి అన్నారు.