Feb 12, 2021, 12:15 PM IST
బుల్లితెర ప్రేక్షకులకు విసుగు పుట్టని ఎవర్ గ్రీన్ జంటగా రష్మీ గౌతమ్, సుధీర్ ఉన్నారు. జబర్ధస్త్ వేదికపై మొదలైన వీరి ప్రేమ కథ, ఢీ రియాలిటీ షో వరకు పాకింది. ఢీ షోలో రష్మీ, సుధీర్ రొమాన్స్ సక్సెస్ కావడంతో, షో నిర్వాహకులు వీరిద్దరిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.