Jun 17, 2021, 4:47 PM IST
సామాన్యులను సెలబ్రిటీలను చేయగల సత్తా బిగ్ బాస్ షోకి ఉంది. బిగ్ బాస్ సీజన్ 4 ఇది నిరూపించింది కూడా. కోవిడ్ ఆంక్షల కారణంగా సెలెబ్రిటీలు ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు. దీనితో అఖిల్, సోహైల్, అరియాన, దివి లాంటి వారిని పంపించారు.