నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేస్తే డబ్బులిస్తామంటూ మెసేజ్ లు పెడుతున్న టీం..నిజమేనా లేక..?
Jun 18, 2023, 1:56 PM IST
శుక్రవారం రోజు ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అభిమానుల ఆశలన్నీ నీరుగారిపోయాయి. కార్టూన్ గ్రాఫిక్స్ చిత్రం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ జరుగుతోంది.