లేటు వయసులో ప్రేమ, రెండో పెళ్లి నిజమెంత..?

Jun 4, 2021, 5:49 PM IST

 

స్టార్ హీరోయిన్ గా తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరసన చేశారు ప్రేమ. 1995లో విడుదలైన కన్నడ చిత్రం సవ్యసాచి ప్రేమకు మొదటి చిత్రం. తెలుగులో ఆమె వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు వంటి హీరోల పక్కన నటించారు.