లాక్ డౌన్ గురించి ప్రభుత్వం ఎంత చెబుతున్నా కొంతమంది వినడం లేదు. బోర్ కొడుతూందంటూ రోడ్లమీదికి వచ్చేస్తున్నారు ఇలాంటి వాళ్లగురించి నటి మీనా మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు వినకపోతే.. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలకు పట్టిన గతే మనకు పడుతుందని హెచ్చరించారు.