Nov 6, 2019, 6:06 PM IST
చిత్తూరు జిల్లా, బి.కొత్తకోట పట్టణ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఫైరోజ్ స్కూల్ కు వెళ్లలేదని మహమ్మద్ అబ్దుల్ ఖాన్, వెంకటరమణ అనే ఇద్దరు టీచర్లు చితక బాదారు. దీంతో ఎడమ చేయి మణికట్టు విరిగింది. విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు.