Nov 4, 2019, 1:31 PM IST
కర్నూలు జిల్లాలో మంచుదుప్పటి కప్పేసింది. శ్రీశైలం వెళ్లే దారిలో పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కార్తీక సోమవారం కావడంతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మంచు కప్పేయడంతో దారి కనిపించక వాహానాలు ముందుకుపోలేదు. దీంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు పడ్డారు.