Nov 3, 2019, 4:59 PM IST
అనంతపురము జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. మాతశిశు వార్డులో కరెంట్ షాట్ షర్ క్యూట్ వల్ల గ్యాస్ లీకై పొగ చుట్టుకొవడంతో బయటికి పరుగులు తీశారు పేషెంట్లు. పిల్లల వార్డుకు పోగ చుట్టుకోవడంతో మగశిశువు మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమారింది. దీంతో మెరుగైన చికిత్స కోసం వారిని ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.