Nov 28, 2019, 7:24 PM IST
వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం మీద వస్తున్న ఊహాగానాలకు తన సమాధానంతో తెరవేశాడు.ముంబైలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన ధోనీ కాసేపు మీడియాతో, అభిమానులతో మాట్లాడారు. సెలవు ముగించుకుని ఎప్పుడు ఫీల్డ్ కు వస్తున్నారు అన్న ప్రశ్నకు ధోనీ వెంటనే ‘జనవరి వరకు అడగొద్దు’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతోపాటు తన క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రెండు జ్ఞాపకాల గురించి చెప్పారు.