Aug 19, 2021, 3:33 PM IST
లంచ్ సెషన్ తర్వాత 9 బంతులు ఆడిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కి వచ్చే ముందు విరాట్ కోహ్లీ, టీమ్ మేట్స్‌కి ఇచ్చి లఘు స్వీచ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది...స్టేడియంలో ప్రేక్షకుల అరుపులతో విరాట్ కోహ్లీ ఏం మాట్లాడింది... పూర్తిగా వినిపించకపోయినా... ‘ఈ 60 ఓవర్లలో వారికి నరకం కనిపించాలి...’ అంటూ చెప్పిన మాటలు మాత్రం స్పష్టంగా వినిపించాయి...