కోవిడ్ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి హోటల్లో పంది, గొడ్డు మాంసం ఆరగించిన టీమిండియా ప్లేయర్స్

Jan 4, 2021, 4:58 PM IST

న్యూ ఇయర్ పార్టీ పేరుతో రెస్టారెంట్‌లో డిన్నర్ చేసిన ఐదుగురు క్రికెటర్లకి కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, పృథ్వీషా, శుబ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ డిన్నర్‌కి వెళ్లారు. ఈ క్రికెటర్ల బిల్ చెల్లించిన ఓ అభిమాని, ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడం పెద్ద దుమారం రేగింది..