కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఎంట్రీ, గంగూలీ కూడా మద్దతు, రవిశాస్త్రి పనైపోయినట్టేనా..?

Jun 16, 2021, 5:03 PM IST

జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహారించబోతున్నట్టు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్వయంగా ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లుగా వస్తున్న వార్తలు నిజమేనంటూ తేలిపోయింది. మాజీ క్రికెటర్, అండర్ 19 కోచ్ నేతృత్వంలో, శిఖర్ ధావన్ కెప్టెన్సీలో లంక టూర్‌కి బయలుదేరనుంది భారత జట్టు.