Aug 23, 2021, 2:00 PM IST
‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్‌కి వచ్చినంత గుర్తింపు, వీరేంద్ర సెహ్వాగ్‌కి దక్కలేదు. టెస్టులపై యూత్‌కి ఆసక్తిపెంచేలా చేసిన వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ కంటే డేంజరస్ బ్యాట్స్‌మెన్ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్.