స్పోర్ట్స్ ప్రెజెంటర్ మయంతి లంగర్ ఎలా మారిపోయిందో చూడండి

Feb 9, 2021, 2:14 PM IST

క్రికెట్ వ్యాఖ్యతగా స్టార్ స్టేటస్ సంపాదించింది మయంతి లంగర్. భారీ అందాలతో పొట్టి పొట్టి దుస్తుల్లో అమ్మడు చేసే క్రికెట్ కామెంటరీకి ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్, పాపులారిటీ ఉంది. క్రికెట్ యాంకరింగ్‌లో క్వీన్‌గా గుర్తింపు పొందిన మయంతి లంగర్... భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని 2012, సెప్టెంబరులో వివాహం చేసుకుంది.