వాక్సిన్ తీసుకున్నాడు..కష్టాల్లో పడ్డాడు..?

May 20, 2021, 12:07 PM IST

టీమిండియా క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ చిక్కుల్లో పడ్డాడు. వ్యాక్సిన్ తీసుకోవడమే అందుకు కారణం. అదేంటి టీకా తీసుకోవడం స్వాగతించాల్సిన విషయమే కదా..? అని మీకు డౌట్ రావొచ్చు. అందుకు సమాధానం దొరకాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.