కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్: శుభ్ మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్, భవిష్యత్తు కోహ్లీ..?

27, Sep 2020, 12:57 AM

IPL 2020 సీజన్ 13ను రెండు వరుస పరాజయాలతో మొదలెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 143 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో ఏ మాత్రం తొందర పడకుండా స్లో అండ్ స్టడీగా పని కానిచ్చేశారు కోల్‌కత్తా నైట్‌రైడర్స్. సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్ డకౌట్ అయినా యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశాడు.