Dec 1, 2020, 2:50 PM IST
ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దళంలో టీమ్ ఇండియా ముందు వరుసలో కొనసాగుతోంది. రెండు కొత్త బంతులతో వికెట్‌కు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగల సత్తా ఉన్న పేసర్లు భారత్ సొంతం. మిడిల్ ఓవర్లలో మ్యాజికల్ స్పెల్స్‌తో మ్యాచ్‌పై నియంత్రణ సాధించగల స్పిన్నర్లు టీమ్ ఇండియాలో ఉన్నారు. అయినా..... ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో బారత బౌలర్లు తేలిపోయారు.ఈ పూర్తి పరిస్థితులను గనుక పరిశీలిస్తే మనకు మూడు ప్రధాన కారణాలు కనబడుతాయి. అవి ఏమిటి, ఎలా కారణమయ్యాయి అనే విషయాన్ని ఒకసారి చూద్దాము.