May 16, 2021, 5:37 PM IST
భారత్‌లో క్రికెటర్లకు ఉండే క్రేజ్ హీరోలకు కూడా ఉండదు. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... జనాల్లో వీరికి ఉండే క్రేజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సెంట్రల్ కాంట్రాక్ట్, ఐపీఎల్, మ్యాచ్ ఫీజు ఇలా వందల కోట్లు సంపాదిస్తున్నప్పటికీ, కొందరు క్రికెట్ క్రీజ్ బయట ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారనే విషయం తెలుసా...