ధోని వర్సెస్ డివిలియర్స్ ... విరాట్ కి ఎవరు ఇష్టమో తెలుసా..?

Apr 7, 2023, 4:45 PM IST

IPL 2023: ఐపీఎల్  -16 లో బిజీగా గడుపుతున్న  ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీకి  టీమిండియా మాజీ సారథి  ఎంఎస్ ధోని,  సౌతాఫ్రికా మాజీ క్రికెటర్  ఏబీ డివిలియర్స్ తో సత్సంబంధాలే ఉన్నాయి.