వార్నర్ సిక్స్ ప్యాక్...అలియా భట్ తో అదిరిపోయే డాన్సులు..?

Jun 5, 2021, 5:55 PM IST

ఒక్కో క్రికెటర్‌కి ఒక్కో హాబీ ఉంటుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి మాత్రం భారతీయ సినిమాల పాటలను, టీజర్లను ట్రెండింగ్ చేయడమే హాబీ. ఇప్పటికే ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి రికార్డు వ్యూస్ తెప్పించిన వార్నర్, తాజాగా మరో వీడియోను పోస్టు చేశాడు.