Jun 7, 2021, 6:53 PM IST
గత సీజన్‌లో దారుణమైన పర్ఫామెన్స్ నుంచి తేరుకుని, 2021 సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిక్కుల్లో పడింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రూపా గురునాథ్ ఆమోదించిన ఓ ఆర్డర్‌లో జరిగిన అవకతవకలు నిరూపితం కావడమే దీనికి కారణం.