Feb 1, 2021, 1:17 PM IST
ఐపీఎల్ 2020 సీజన్ నుంచి టి. నటరాజన్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. అనుకోకుండా భారత జట్టులో చోటు దక్కించుకున్న నటరాజన్... ఒకే టూర్‌లో వన్డే, టీ20, టెస్టు సిరీస్‌ల్లో ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచి, రికార్డు క్రియేట్ చేశాడు...