May 26, 2021, 1:33 PM IST
రాహుల్ ద్రావిడ్... మోస్ట్ లవబుల్ భారత క్రికెటర్. ‘ది వాల్’గా పేరొందిన టెస్టు క్లాస్ ప్లేయర్, రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సీనియర్ జట్టుకి కోచ్‌గా వ్యవహారించకపోయినా జూనియర్స్‌ను స్టార్స్‌గా మలిచాడు రాహుల్ ద్రావిడ్.