Nov 6, 2019, 1:46 PM IST
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు. మంగళవారం 31వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. పదిహేనేళ్ల వయసులోని విరాట్ కు ఇప్పటి విరాట్ నేర్చుకున్న జీవితపాఠాలు, కన్నకలలు, ఆశయంపై దృష్టి, మనసు చెప్పినట్టు నడుచుకోవడంలాంటి విషయాలు చెప్పుకొచ్చాడు.